ఆర్టికల్ 370ని రద్దు చేయడం పై పాకిస్తాన్ అట్టుడుకుతోంది. భారత దేశంపై పట్టు సాధించేందు పాకిస్థాన్ తనకు ఉన్న మొత్తం అవకాశాలను పరీశీలిస్తుంది. భారత దేశానికి ఉపయోగపడే పలు అంశాల్లో నిషేధాన్ని విధిస్తోంది. ఈనేపథ్యలంలోనే కశ్మీర్ లో ఆర్టికల్స్ తోలగింపుతో తోపాటు కశ్మీర్ విభజన అంశాలపై పాకిస్థాన్ మరోసారి విషం చిమ్మింది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు దౌత్యపరమైన చర్యలకు కూడ ఫుల్ స్టాప్ పెట్టిన పాకిస్థాన్ అనంతరం వాయు మార్గంపై కూడ దృష్టి సారించింది.
#Article370
#JammuandKashmir
#narendramodi
#amitshah
#35A
#andhrapradesh
#telangana